: ఏపీలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు... వాటి వివరాలు
ఏపీలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు జులై 3న పోలింగ్ జరగనుంది. 7వ తేదీన కౌంటింగ్ ఉంటుంది. ఎన్నికలకు సంబంధించి ఈ రోజు నోటిఫికేషన్ జారీ కానుంది. ఈ నేపథ్యంలో, జిల్లాల వారీగా ఎన్నికలకు సంబంధించిన వివరాలు.
జిల్లా - ఎమ్మెల్సీ స్థానాలు - పోలింగ్ కేంద్రాలు - ఓటర్ల సంఖ్య
చిత్తూరు - 1 - 3 - 1,184
అనంతపురం - 1 - 5 - 1,295
కర్నూలు - 1 - 3 - 1,087
ప్రకాశం - 1 - 3 - 986
గుంటూరు - 2 - 4 - 1,346
కృష్ణా - 2 - 4 - 1,170
తూర్పుగోదావరి - 1 - 7 - 1,473
విశాఖపట్నం - 2 - 4 - 744
విజయనగరం - 1 - 2 - 719