: బాత్ రూమ్ గోడ దూకి పరారైన మహిళా ఖైదీ

నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి యాదమ్మ అనే మహిళా ఖైదీ పరారైంది. చికిత్స నిమిత్తం పోలీసులు ఆమెను ఆసుపత్రికి తీసుకురాగా బాత్ రూమ్ గోడదూకి పరారైనట్టు తెలిసింది. యాదమ్మ కోసం పోలీసులు ప్రస్తుతం గాలింపు చర్యలు చేపట్టారు.

More Telugu News