: కేసీఆర్ తో కలసి జగన్ రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారు: మంత్రి రావెల

పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబును ఇరికించేందుకు చూస్తున్న సీఎం కేసీఆర్, మద్దతు పలుకుతున్న వైఎస్ జగన్ లపై ఏపీ మంత్రి రావెల కిశోర్ బాబు మండిపడ్డారు. కేసీఆర్ తో కలసి జగన్ రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. రేవంత్ విషయంలో కేసీఆర్, జగన్ ల కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ఇదిలా ఉంచితే, వైసీపీ మాఫియా పార్టీ అని, దొంగల పార్టీలో మరో దొంగ చేరడానికి సిద్ధమయ్యారని... బొత్స సత్తిబాబు చేరికపై రావెల పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

More Telugu News