: కేంద్ర హోంశాఖ కార్యదర్శితో ఏపీ, తెలంగాణ సీఎస్ లు భేటీ

ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యాలయంలో ఆ శాఖ కార్యదర్శితో ఏపీ, తెలంగాణ రాష్ట్రల ప్రధాన కార్యదర్శులు ఐవైఆర్ కృష్ణారావు, రాజీవ్ శర్మలు భేటీ అయ్యారు. విభజన చట్టంలోని అంశాల అమలు, 9, 10 షెడ్యూళ్లలోని సంస్థల విజభనతో పాటు ఆస్తులు, అప్పుల పంపకాలపై కూడా చర్చించనున్నారు.

More Telugu News