: ఇన్‌ బిల్ట్ ప్రొజెక్టర్ తో మార్కెట్లోకి రానున్న స్మార్ట్ ఫోన్


ఇన్ బిల్ట్ ప్రొజెక్టరుతో కూడిన కొత్త తరం స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్టు ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ, మార్కెటింగ్ సంస్థ లెనోవో ప్రకటించింది. ఈ ప్రొజెక్టరుతో ఇంటరాక్టివ్ డిస్ ప్లే విధానం ద్వారా కీబోర్డును ప్రొజెక్ట్ చేసుకుని దాన్ని వాడుకోవచ్చని తెలిపారు. ఈ సరికొత్త ఫీచర్ తో వచ్చే ఫోన్ ను బీజింగ్ లో జరగనున్న టెక్ ఫెస్ట్ లో తొలిసారిగా ప్రదర్శనకు ఉంచనున్నట్టు లెనోవో అధికారులు వివరించారు.

  • Loading...

More Telugu News