: ఏపీలోని 13 జిల్లాలకు ఇన్ ఛార్జ్ మంత్రుల నియామకం
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 13 జిల్లాలకు ప్రభుత్వం ఇన్ ఛార్జ్ మంత్రులను నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇన్ ఛార్జ్ మంత్రుల వివరాలు కింద విధంగా ఉన్నాయి.
జిల్లా - ఇన్ ఛార్జ్ మంత్రి
అనంతపురం - కామినేని శ్రీనివాసరావు
చిత్తూరు - పి. నారాయణ
కడప - గంటా శ్రీనివాసరావు
కర్నూలు - అచ్చెన్నాయుడు
నెల్లూరు - శిద్ధా రాఘవరావు
ప్రకాశం - రావెల కిశోర్ బాబు
గుంటూరు - నిమ్మకాయల చినరాజప్ప
కృష్ణా - ప్రత్తిపాటి పుల్లారావు
పశ్చిమగోదావరి - అయ్యన్న పాత్రుడు
తూర్పుగోదావరి - దేవినేని ఉమామహేశ్వరరావు
విశాఖపట్నం - యనమల రామకృష్ణుడు
విజయనగరం - పల్లె రఘునాథరెడ్డి
శ్రీకాకుళం - పరిటాల సునీత