: షారూక్ ఖాన్ కు ఈడీ సమన్లు

బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్ కు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. ఆయనపై విదేశీ మారక ఉల్లంఘన ఆరోపణలు ఉన్నాయని వెల్లడించింది. ఆయన యజమానిగా ఉన్న ఐపీఎల్ జట్టు కోల్ కతా నైట్ రైడర్స్ ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు జరిగాయని ప్రాథమిక ఆధారాలు లభ్యమైనందున నోటీసులు జారీ చేశామని ఈడీ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ నెలాఖరులోగా హాజరై తనపై జారీ అయిన నోటీసులకు ఆయన సమాధానం చెప్పాలని కోరినట్టు వివరించారు.

More Telugu News