: భూప్రకంపనలపై సమాచారం సేకరిస్తున్నాం: రాజ్ నాథ్ సింగ్

దేశంలో భూప్రకంపనలపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. ప్రకంపనలపై ప్రస్తుత సమాచారాన్ని హోంశాఖ సేకరిస్తుందని చెప్పారు. అంతేగాక దేశంలో ఎక్కడైనా నష్టం జరిగిందేమోనన్న విషయంపైనా సమాచారం సేకరిస్తున్నట్టు తెలిపారు.

More Telugu News