ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • సాయికృష్ణ కేసు... నిందితులకు రిమాండ్... ఏలూరు జైలుకు నాని, మచిలీపట్నం జైలుకు అశోక్!
    01 Wed 06:27

    సాయికృష్ణ కేసు... నిందితులకు రిమాండ్... ఏలూరు జైలుకు నాని, మచిలీపట్నం జైలుకు అశోక్!

    • సాయి కృష్ణ కస్టడీ డెత్ కేసులో కీలక పరిణామం
    • ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లకు జూలై 14 వరకు రిమాండ్
    • సోమవారం అధికారుల ఎదుట లొంగిపోయిన పోలీసులు
  • ట్రంప్‌కు ఎదురుదెబ్బ: జన్మహక్కు పౌరసత్వంపై ఆయన ఉత్తర్వులను కొట్టివేసిన సుప్రీంకోర్టు
    02 Wed 06:15

    ట్రంప్‌కు ఎదురుదెబ్బ: జన్మహక్కు పౌరసత్వంపై ఆయన ఉత్తర్వులను కొట్టివేసిన సుప్రీంకోర్టు

    • జన్మహక్కు పౌరసత్వంపై ట్రంప్ ఉత్తర్వులు రద్దు
    • 14వ రాజ్యాంగ సవరణను సమర్థించిన యూఎస్ సుప్రీంకోర్టు
    • 6-3 మెజారిటీతో వెలువడిన చారిత్రాత్మక తీర్పు
    • అమెరికాలో జన్మించిన వారికి పౌరసత్వం యథాతథం
  • మంగళగిరిలో క్రికెట్ సంబరం... ఏపీఎల్ 2026 ఫైనల్ కు హాజరైన నారా లోకేశ్
    03 Tue 22:35

    మంగళగిరిలో క్రికెట్ సంబరం... ఏపీఎల్ 2026 ఫైనల్ కు హాజరైన నారా లోకేశ్

    • మంగళగిరిలో వైభవంగా ఏపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్
    • భీమవరం బుల్స్, సింహాద్రి వైజాగ్ లయన్స్ మధ్య టైటిల్ పోరు
    • ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి నారా లోకేశ్
    • స్టేడియం వాతావరణం అద్భుతమంటూ లోకేశ్ ట్వీట్
  • సీఎం చంద్రబాబుతో జ్యుడిషియల్ అధికారుల భేటీ.. సమస్యల పరిష్కారానికి వినతి
    04 Tue 22:27

    సీఎం చంద్రబాబుతో జ్యుడిషియల్ అధికారుల భేటీ.. సమస్యల పరిష్కారానికి వినతి

    • సీఎం చంద్రబాబును కలిసిన ఏపీ జ్యూడిషియల్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు
    • జ్యుడిషియల్ జిల్లాల పునర్విభజన, కొత్త కోర్టుల ఏర్పాటుకు వినతి
    • అధికారుల సంక్షేమం, వసతులపై పలు విజ్ఞప్తులు
    • సమస్యల పరిష్కారానికి సీఎం సానుకూల హామీ
  • డోర్లు లాక్ అయినా వందే భారత్ రైలు ఎక్కొచ్చు.. కానీ ఇలా చేయాలి!
    05 Tue 22:23

    డోర్లు లాక్ అయినా వందే భారత్ రైలు ఎక్కొచ్చు.. కానీ ఇలా చేయాలి!

    • వందే భారత్ డోర్లు మూసుకుపోయినా గార్డు కోచ్ ద్వారా ఎక్కే అవకాశం
    • స్టేషన్ మిస్సయితే వెంటనే టీటీఈని సంప్రదించాలి, చైన్ లాగకూడదు
    • చివరి నిమిషంలో కాకుండా ముందుగానే స్టేషన్‌కు రావాలని సూచన
    • భద్రత, సమయపాలన కోసమే ఆటోమేటిక్ డోర్ల వ్యవస్థ అని రైల్వే శాఖ వెల్లడి
  • ఏపీలో కనెక్టివిటీ కష్టాలకు చెక్.. సర్వీస్ ప్రొవైడర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
    06 Tue 22:13

    ఏపీలో కనెక్టివిటీ కష్టాలకు చెక్.. సర్వీస్ ప్రొవైడర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

    • ఏపీలో సమాచార నెట్‌వర్క్‌పై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
    • మారుమూల ప్రాంతాల్లోనూ కనెక్టివిటీకి చర్యలు చేపట్టాలని ఆదేశం
    • రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 2310 సెల్ టవర్ల ఏర్పాటుకు ప్రణాళిక
    • మొబైల్ వినియోగదారుల్లో డిజిటల్ అక్షరాస్యత పెంచాలని సూచన
    • కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా పూర్తి మొబైల్ కవరేజీకి నిర్ణయం
  • రూ.40 లక్షల్లో ఇల్లు... బెస్ట్ డీల్ కావాలంటే ఈ సిటీకి వెళ్లాల్సిందే!
    07 Tue 22:08

    రూ.40 లక్షల్లో ఇల్లు... బెస్ట్ డీల్ కావాలంటే ఈ సిటీకి వెళ్లాల్సిందే!

    • దేశంలోని ప్రధాన నగరాల్లో రూ.40 లక్షలలోపు ఇళ్ల కొరత
    • చౌక గృహాలకు ఉత్తమ మెట్రో నగరంగా నిలిచిన కోల్‌కతా
    • హైదరాబాద్, బెంగళూరులో భారీగా పెరిగిన విలాసవంతమైన ఇళ్ల సరఫరా
    • నిర్మాణ వ్యయం పెరగడంతో డెవలపర్ల దృష్టి ప్రీమియం ప్రాజెక్టులపై
    • మొత్తం అమ్మకాలు తగ్గినా.. ఇళ్ల సగటు ధరలు మాత్రం పైపైకే
  • గిన్నిస్ బుక్ లోకి ఎక్కిన 5 భారతీయ వంటకాలు ఇవే!
    08 Tue 22:02

    గిన్నిస్ బుక్ లోకి ఎక్కిన 5 భారతీయ వంటకాలు ఇవే!

    • 14,060 కిలోలు బిర్యానీని తయారీతో ఘనత 
    • ఆంధ్రప్రదేశ్‌లోని తాపేశ్వరం లడ్డూకు 29 టన్నులతో రికార్డ్
    • హైదరాబాద్‌లో 54 అడుగుల పొడవైన దోశ తయారీ
    • చెఫ్ సంజీవ్ కపూర్ నేతృత్వంలో 918 కిలోల కిచిడీ వడ్డన
    • 145 కిలోల చపాతీకి కూడా గిన్నిస్ బుక్ లో స్థానం
  • ఇల్లు అద్దెకిస్తే... రూ.18 కోట్ల ఫ్రాడ్! ఢిల్లీలో వితంతువుకు టోకరా
    09 Tue 21:51

    ఇల్లు అద్దెకిస్తే... రూ.18 కోట్ల ఫ్రాడ్! ఢిల్లీలో వితంతువుకు టోకరా

    • ఇల్లు అద్దెకిచ్చిన వితంతువు పేరుతో భారీ మోసం
    • ఆమెకు తెలియకుండా రూ.18 కోట్ల రుణాలు తీసుకున్న కేటుగాళ్లు
    • నకిలీ పత్రాలు, డూప్లికేట్ వ్యక్తితో ఆస్తి రిజిస్ట్రేషన్
    • ఈ కేసులో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
    • 11 షెల్ కంపెనీల ద్వారా నిధులు మళ్లించినట్లు గుర్తింపు
  • తాకితే షాక్... ఐశ్వర్య రాజేశ్, తిరువీర్ 'ఓ సుకుమారి' రిలీజ్ డేట్ వచ్చేసింది!
    10 Tue 21:43

    తాకితే షాక్... ఐశ్వర్య రాజేశ్, తిరువీర్ 'ఓ సుకుమారి' రిలీజ్ డేట్ వచ్చేసింది!

    • ఐశ్వర్య రాజేశ్, తిరువీర్ జంటగా 'ఓ సుకుమారి'
    • జూలై 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటన
    • సుకుమారమైన భార్య తాకితే షాక్ కొట్టే వినూత్న కథాంశం
    • దర్శకుడు భరత్ దర్శన్‌కు ఇది మొదటి చిత్రం
    • తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV