: ఆసీస్ జట్టుకు ఫేస్ బుక్ లో ధోనీ అభినందనలు

ఐదవసారి ప్రపంచకప్ గెలుచుకుని విశ్వవిజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టుకు టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అభినందనలు తెలిపాడు. "కంగ్రాచ్యులేషన్స్ టు ఆస్ట్రేలియా టీమ్" అంటూ ధోనీ పోస్టు చేశాడు.

More Telugu News