: తెలంగాణ బడ్జెట్ హైలైట్స్... పార్ట్-2
2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అందులోని ప్రధానాంశాలు ఇవే...
* గిరిజన సంక్షేమానికి రూ. 2,878 కోట్లు
* బీసీ సంక్షేమానికి రూ. 2,172 కోట్లు
* ఎస్సీ సంక్షేమానికి రూ. 5,547 కోట్లు
* రైతు రుణమాఫీకి రూ. 4,250 కోట్లు
* గ్రీన్ హౌస్ కు రూ. 250 కోట్లు
* చిన్న నీటిపారుదల శాఖకు రూ. 200 కోట్లు
* గిడ్డంగులకు రూ. 403 కోట్లు
* మార్కెటింగ్ శాఖకు రూ. 411 కోట్లు
* హాస్టళ్లకు రూ. 2,200 కోట్లు
* అంగన్ వాడీ టీచర్ల జీతాలు రూ. 7 వేలకు పెంపు
* అంగన్ వాడీ కార్యకర్తల జీతం రూ. 4,500కు పెంపు
* గ్రామీణ రోడ్ల అభివృద్ధికి రూ. 8500 కోట్లు
* జిల్లా పోలీస్ స్టేషన్ల అభివృద్ధికి రూ. 50 వేలు
* గ్రామీణ పోలీస్ స్టేషన్ల అభివృద్ధికి రూ. 25 వేలు
* వ్యవసాయ యూనివర్శిటీలకు రూ. 416 కోట్లు
* ఫ్లై ఓవర్లకు రూ. 1,600 కోట్లు
* ఎస్సీ సబ్ ప్లాన్ కోసం రూ. 8,089 కోట్లు
* ఎస్టీ సబ్ ప్లాన్ కోసం రూ. 5,036 కోట్లు
* ఉస్మానియా యూనివర్శిటీకి రూ. 238 కోట్లు
* రోడ్లు, భవనాలకు రూ. 4,980 కోట్లు
* పంచాయతీ రాజ్ కు రూ. 2,421 కోట్లు
* ఆహార సబ్సిడీకి రూ. 2,200 కోట్లు
* డ్రిప్ ఇరిగేషన్ కు రూ. 200 కోట్లు
* ఆసరా పెన్షన్లకు రూ. 4 వేల కోట్లు
* ఆర్టీసీకి రూ. 400 కోట్లు
* రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధులు రూ. 11,781 కోట్లు అయితే... రూ. 4,147 కోట్లు మాత్రమే వచ్చాయి
* గ్రాంట్ల రూపంలో రావాల్సిన నిధుల్లో 8 వేల కోట్లకు పైగా రాలేదు
* హైదరాబాద్-వరంగల్ మధ్య ఇండస్ట్రియల్ కారిడార్
* ముచ్చెర్లలో 11 వేల ఎకరాల్లో ఫార్మా సిటీ
* కిలోవాట్ సామర్థ్యం గల 4వేల సోలార్ విద్యుత్ ప్లాంట్లు