: పోర్టర్ ఫీల్డ్ ఔట్... 145 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన ఐర్లాండ్

భారత్ తో జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్ లో ఐర్లాండ్ వికెట్ల పతనం మొదలైంది. జట్టు స్కోరు 89 పరుగుల దాకా నిలకడగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ బ్యాట్స్ మన్ ఆ తర్వాత వికెట్లను వరుసగా చేజార్చుకున్నారు. మోహిత్ శర్మ బౌలింగులో బంతిని అంచనా వేయడంలో విఫలమైన ఐర్లాండ్ కెప్టెన్ విలియమ్ పోర్టర్ ఫీల్డ్ (67) ఉమేశ్ యాదవ్ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. 33 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి ఐర్లాండ్ 156 పరుగులు చేసింది.

More Telugu News