: ఏపీ రాజధాని నిర్మాణం పూర్తి బాధ్యత ఎన్డీయేదే: బీజేపీ

ఏపీ రాజధాని నిర్మాణానికి సంబంధించి పూర్తి బాధ్యత ఎన్డీయేదేనని బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు స్పష్టం చేశారు. అయితే, నిధులు కేటాయించలేదనడం సబబు కాదని హితవు పలికారు. తొలుత ప్లాన్ సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఏపీ రాజధాని అంశంపై వస్తున్న వార్తలను ఖండిస్తున్నామని అన్నారు. ఉభయరాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. బడ్జెట్ లో కేటాయింపులపై రాష్ట్ర నేతలు కేంద్రంపై విమర్శలు చేయడం తెలిసిందే.

More Telugu News