: రైల్వేబడ్జెట్ ప్రధాన అంశాలు-4
కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు కొద్దిసేపటి క్రితం పార్లమెంటులో రైల్వే బడ్జెట్టును ప్రవేశపెట్టారు. బడ్జెట్ పై లోక్ సభలో మంత్రి ప్రసంగం కొనసాగుతోంది. అందులోని ముఖ్యాంశాలు
- రైల్వే బోర్డుల్లో ఫైనాన్సియల్ సెల్స్
- రైల్వే స్టేషన్ల అభివృద్ధి, వ్యాపారీకరణకు ఆన్ లైన్ బిడ్డింగ్
- మేఘాలయను రైల్వే ట్రాక్ తో అనుసంధానం
- రైల్వే భద్రతకు రూ.6,581 కోట్లు
- రైల్వేల్లో వికేంద్రీకరణకు పెద్దపీట
- కాజీపేట-విజయవాడ మధ్య మూడో లైను నిర్మాణం
- ప్రయాణికుల నుంచి ఫిర్యాదుల స్వీకరణ కోసం మొబైల్ యాప్
- ప్రయాణికుల సౌకర్యాల కల్పనకు 67 శాతం నిధులు
- రైళ్లలో విద్యుత్ ఆదాకు చర్యలు
- ఉత్తర రైల్వేలో సీఎన్జీ తో నడిచే డెమూ రైళ్లు
- 2030 నాటికి రైల్వే విజన్ డాక్యుమెంట్