: ఏపీ ప్రత్యేక హోదా కోసం రంగంలోకి రఘువీరా... నేడు మాజీ ప్రధాని మన్మోహన్ తో భేటీ

పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడమంటే ఇదేనేమో. అధికారంలో లేకున్నా, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నానన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటన ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డిని మేల్కొలిపినట్లుంది. జగన్ ఇటు హైదరాబాదు రాగానే, రఘువీరా అటు ఢిల్లీలో వాలిపోయారు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై పోరు సాగించాలని రఘువీరాకు సోనియా సూచించారు. ఈ క్రమంలో ఆయన నేడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలిసి కార్యాచరణపై చర్చించనున్నారు.

More Telugu News