: మొండి బకాయిలు చెల్లించాలంటూ ఆంధ్రా బ్యాంకు ఉద్యోగుల మౌనపోరాటం

చిత్తూరు జిల్లా, పిచ్చాటూరులో ఆంధ్రాబ్యాంకు ఉద్యోగులు మౌనపోరాటానికి దిగారు. వారు ఎస్వీ డెయిరీ వద్ద ఈ ఉదయం నిరసనకు ఉపక్రమించారు. మొండి బకాయిలు చెల్లించాలంటూ మౌనంగా ప్లకార్డులు ప్రదర్శించారు. ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News