: యాక్షన్ మూవీల షూటింగులపై నిషేధం విధించిన పారిస్

ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో యాక్షన్ సినిమాల చిత్రీకరణపై నిషేధం విధించారు. యాక్షన్ సినిమాల షూటింగుల సమయంలో పోలీసు దుస్తులతో నటించే యాక్టర్లను చూసి ప్రజలు తికమకపడే ప్రమాదం ఉండడంతో పాటు, ఉగ్రవాదులకు అలాంటి వారు లక్ష్యమయ్యే అవకాశం కూడా ఉందని భావించిన ఫ్రాన్స్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. యాక్షన్ సినిమాల్లో ఛేజింగ్ వంటి సన్నివేశాలు ఉంటాయి కనుక, అవి తీవ్రవాదులకు లక్ష్యంగా మారే అవకాశముందని వాటిని నిషేధిస్తున్నట్టు ప్రకటించారు.

More Telugu News