: టీడీపీనా? బీజేపీనా? ఇప్పుడే చెప్పలేను... రెండూ మిత్రపక్షాలే: కొణతాల

వైకాపా అధినేత జగన్ పై నిప్పులు చెరిగి, ఘాటైన లేఖను ఎక్కుపెట్టి, ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన సీనియర్ రాజకీయ నేత కొణతాల రామకృష్ణ... ఇప్పుడు మరో పార్టీలో చేరేందుకు సన్నాహకాలు చేసుకుంటున్నారు. అయితే, టీడీపీలో చేరతానా? లేక బీజేపీలోనా? అనే విషయంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పిన ఆయన... రెండు పార్టీలు కూడా తనకు మిత్ర పక్షాలే అని స్పష్టం చేశారు. తొందరపడి నిర్ణయం తీసుకోకుండా, అందరితో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.

More Telugu News