: జామ్ నగర్ లో కూలిన మిగ్-21 ఫైటర్ జెట్

గుజరాత్ లోని జామ్ నగర్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన మిగ్-21 ఫైటర్ జెట్ కూలిపోయింది. ఈ ప్రమాదం నుంచి ఫైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. మిగతా వివరాలు వెల్లడికావల్సి ఉంది. కాగా జెట్ కూలిన విషయాన్ని ఎయిర్ ఫోర్స్ ధ్రువీకరించింది. ఈ వారంలో మిగ్ జెట్ కూలడం ఇది రెండోసారి. పోయిన మంగళవారం నాడు రాజస్థాన్ లోని బార్మర్ లో ఓ మోటర్ సైకిల్ ను ఢీకోట్టడంతో మిగ్-27 జెట్ కూలింది. దాంతో బైక్ నడిపిన వ్యక్తి తీవ్రంగా గాయపడగా, ఫైలట్ చిన్నపాటి గాయాలతో బయటపడ్డాడు.

More Telugu News