: 'జబర్దస్త్' వేణును అరెస్టు చేసిన ఓయూ పోలీసులు


పాప్యులర్ టీవీ షో 'జబర్దస్త్'లో ఓ కులాన్ని కించపరచారంటూ ఇటీవల వివాదం రేగడం తెలిసిందే. ఈ క్రమంలో 'జబర్దస్త్' వేణును ఓయూ పోలీసులు అరెస్టు చేశారు. తమ వృత్తిని 'జబర్దస్త్' కార్యక్రమంలో అవమానించారంటూ సంబంధిత కుల సంఘం నాయకులు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఫిలింనగర్లో ఇటీవల వేణుపై కొందరు దాడి చేయడం విదితమే. ఆ దాడిలో వేణు గాయాలపాలై ఆసుపత్రిలో చేరాడు కూడా.

  • Loading...

More Telugu News