: విశాఖ స్మార్ట్ సిటీపై అమెరికాతో ఒప్పందం

విశాఖపట్టణం స్మార్ట్ సిటీ ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ ఏజెన్సీ మధ్య ఒప్పందం కుదిరింది. ఒప్పంద పత్రాలపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడి సమక్షంలో ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, ట్రేడ్ ఏజెన్సీ ప్రతినిధులు సంతకాలు చేశారు. దీంతో విశాఖను స్మార్ట్ సిటీగా రూపొందించేందుకు ఏపీతో పాటు, యూఎస్ సంయుక్తంగా ప్రణాళికలు రచించి, అభివృద్ధి చేయనుంది.

More Telugu News