: జి.మాడుగుల పరిసరాల్లో మంచువర్షం

విశాఖ జిల్లా జి.మాడుగుల పరిసరాల్లో మంచువర్షం కురుస్తోంది. ఇక్కడ భారీగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. లంబసింగిలో మరోసారి సున్నా డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వడం తెలిసిందే. చింతపల్లి, పాడేరు తదితర ప్రాంతాల్లోనూ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

More Telugu News