: ఈ సాయంత్రం కేరళ వెళుతున్న కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ సాయంత్రం కేరళ వెళుతున్నారు. ప్రత్యేక విమానంలో సాయంత్రం 4 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన బయలుదేరుతారు. కేరళలోని త్రిసూర్ లో రేపు జరగనున్న వివాహ వేడుకలో ఆయన పాల్గొంటారు. వేడుక అనంతరం కేరళ అటవీ పరిశోధనా కేంద్రాన్ని ఆయన పరిశీలిస్తారు. తదనంతరం ఆయన హైదరాబాద్ తిరిగి వస్తారు.

More Telugu News