: అనంతపురం జిల్లాలో రష్యన్ కలకలం

అనంతపురం జిల్లాలో ఓ రష్యన్ కలకలం సృష్టించాడు. నూతన సంవత్సర వేడుకల జోష్ లో రష్యన్ పూటుగా తాగేసి వాహనం నడిపాడు. కొత్తచెరువులో రష్యా దేశీయుడు దీస్త్రీ మద్యం మత్తులో వాహనం నడపి రెండు చోట్ల వాహనాలను ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో దీస్త్రీ సహా మరో ఇద్దరు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, దీస్త్రీపై పోలీసులు కేసు నమోదు చేశారు.

More Telugu News