: కట్నం ఇవ్వాలా?... అమ్మాయిల ఆలోచనల్లో మార్పు

భారతీయ యువత ఆలోచనల్లో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. తాజాగా ఓ సంస్థ చేసిన సర్వేలో సంచలనాత్మకమైన విషయాలు వెల్లడయ్యాయి. కట్నం అడిగే యువకులను వివాహం చేసుకునేందుకు యువతులు మొగ్గుచూపడంలేదు. ఈ ఏడాది కట్నం అడిగారన్న కారణంతో 51.4 శాతం మంది అమ్మాయిలు పెళ్లిని రద్దు చేసుకున్నట్టు సర్వే వివరించింది. 48.6 శాతం మంది యువతులు కట్నం ఇచ్చి వివాహం చేసుకున్నందుకు సిగ్గుగా ఫీలవుతున్నారని సర్వే స్పష్టం చేసింది.

More Telugu News