: రెండు బ్యాంకులకు ఈడీ నోటీసులు

తమిళనాడు మర్కంటైల్ బ్యాంకు, స్టాండర్డ్ ఛార్టెడ్ బ్యాంకులకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఆర్బీఐ అనుమతి లేకుండా షేర్లు జారీ చేయడం, బదిలీ చేయడంపై కేసులో నోటీసులు జారీ చేసినట్టు సమాచారం.

More Telugu News