: కడప ఆర్టీపీపీ ఐదో యూనిట్ లో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేత

కడప ఆర్టీపీపీ ఐదో యూనిట్ లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. బొగ్గు కొరత కారణంగా యూనిట్ లో 210 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిపివేశారు. బొగ్గు సరఫరా ఉంటేనే విద్యుత్ ఉత్పత్తి పునఃప్రారంభం అవుతుంది.

More Telugu News