: శ్రీవారి సమాచారం

ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి ఉచిత దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 4 గంటలు పడుతోంది. ఈ ఉదయానికి 6 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ధనుర్మాస ఘడియలు ఈ రోజు సాయంత్రం 4.42 గంటలకు ప్రారంభమై జనవరి 14, 2015 న ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో నిత్యం వేకువజామున జరిగే శ్రీవారి సుప్రభాతం నెల రోజులపాటు రద్దుకానుంది. దీనికి బదులుగా స్వామివారికి తిరుప్పావై నివేదిస్తారు.

More Telugu News