: సినీ దర్శకుడు బాలచందర్ కు అస్వస్థత

ప్రముఖ సినీ దర్శకుడు బాలచందర్ అస్వస్ధతకు లోనయ్యారు. ప్రస్తుతం చెన్నై ఆల్వార్ లోని కావేరీ ఆసుపత్రిలో ఐసియూలో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమంగా ఉందని అంటున్నారు. వెంటనే ఆసుపత్రికి వెళ్లి బాలచందర్ ను నటుడు రజనీకాంత్ చూసినట్టు సమాచారం. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News