: రాష్ట్రపతి ప్రణబ్ కు స్వల్ప అస్వస్థత

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. ఆయనకు ఢిల్లీలోని సైనిక ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News