: తిరుపతిలో 40 మంది తమిళుల అరెస్టు

తిరుపతిలో 40 మంది తమిళులను పోలీసులు అరెస్టు చేశారు. శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్స రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఇందుకోసం ఈ సాయంత్రం నాలుగు తరువాత ఆయన తిరుపతి రానున్నారు. ఈ నేపథ్యంలో నిరసన వ్యక్తం చేయాలని, అడ్డుకోవాలని ఇప్పటికే తమిళులు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో రాజపక్స పర్యటనకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

More Telugu News