: సీఎస్ తో భేటీ అయిన ఎల్ అండ్ టీ ఎండీ, మెట్రో రైల్ ఎండీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో ఎల్ అండ్ టీ ఎండీ గాడ్గిల్, మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఎండీ ఎన్.వి.ఎన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశానికి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు కూడా హాజరయ్యారు. మెట్రో అలైన్ మెంట్ మార్పు, భూ సేకరణ సమస్యలపై వీరు చర్చిస్తున్నారు.