: బెంగళూరు నుంచి విశాఖ చేరుకున్న చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బెంగళూరు పర్యటన ముగించుకుని నేరుగా విశాఖపట్నం చేరుకున్నారు. సబ్బవరం మండలం అరిపాక గ్రామంలో కాసేపట్లో ప్రారంభమయ్యే 'జన్మభూమి-మా ఊరు' కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.

More Telugu News