హుదూద్ తుపాను బాధితుల సహాయార్థం నేషనల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ రూ. కోటి విరాళం అందించింది. ఏపీ ముఖ్యమంత్రిని కలసిన సంస్థ ప్రతినిధులు రూ. కోటి చెక్కును అందజేశారు.