: కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారోత్వానికి ప్రముఖుల హాజరు
మోదీ కేబినెట్ పునర్వ్యస్థీకరణలో భాగంగా ఆదివారం రాష్ట్రపతి భవన్ లో జరిగిన కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, పార్టీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ, కేంద్ర మంత్రలు, మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవీస్, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.