: హుదూద్ బాధితులను ఆదుకుంటామని జైట్లీ చెప్పారు: జగన్

హుదూద్ తుపాను బాధితులను ఆదుకోవడంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని... అందుకే తామే కేంద్ర ఆర్థిక మంత్రిని కలసి తుపాను బాధితులను ఆదుకోవాలని కోరామని వైకాపా అధినేత జగన్ చెప్పారు. తాము చెప్పిందంతా అరుణ్ జైట్లీ సావధానంగా విన్నారని... హుదూద్ బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. నష్టానికి సంబంధించిన పూర్తి స్థాయి నివేదికలు ఇంకా తమకు అందలేదని జైట్లీ చెప్పారన్నారు.

More Telugu News