: సీఎం చంద్రబాబుతో మంత్రివర్గ ఉపసంఘం భేటీ

రాజధాని భూసేకరణపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం సీఎం చంద్రబాబు నాయుడుతో సమావేశమైంది. భూసమీకరణ క్షేత్ర స్థాయి పరిశీలనలను ఉపసంఘం సీఎం దృష్టికి తీసుకెళ్లింది. మంత్రి నారాయణ సీఎంకు క్షేత్ర స్థాయి పరిశీలనలను వివరించారు.

More Telugu News