: అధికారాన్ని అడ్డుపెట్టుకుని మాపై కేసులు పెడుతున్నారు: జగన్

ఏపీ సర్కారుపై వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. నిమ్స్ లో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, అధికారాన్ని అడ్డుపెట్టుకుని తమ పార్టీ నేతలపై కేసులు పెడుతున్నారని అన్నారు. పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న నలుగురు ఎమ్మెల్యేలపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. భూమాపై రౌడీ షీట్ తెరవడం సరికాదని అన్నారు.

More Telugu News