: 42 బంగారు పతకాలు సాధించిన ఏపీ జట్టు

గుజరాత్ లోని ఆణంద్ లో జరిగిన జాతీయ స్థాయి రోప్ స్కిప్పింగ్ ఛాంపియన్ షిప్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టు అద్వితీయ విజయం సాధించింది. రోప్ స్కిప్పింగ్ లో ఏపీ జట్టు వరుసగా ఏడోసారి ఓవర్ ఆల్ ఛాంపియన్ గా నిలిచింది. 42 బంగారు పతకాలు సాధించిన ఆంధ్రప్రదేశ్ జట్టు చాంపియన్ హోదాను నిలబెట్టుకుంది.

More Telugu News