: తెలంగాణ ప్రజల కలల బడ్జెట్ ఇది: ఈటెల రాజేందర్

తెలంగాణ ప్రజల కలలను నిజం చేసేలా బడ్జెట్ ను రూపొందించామని టీఎస్ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ప్రజల సంక్షేమానికి పెద్ద పీట వేశామని చెప్పారు. వ్యవసాయం, మౌలిక వసతులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని అన్నారు. గ్రామ ప్రజలకు ఏమేం కావాలో అవన్నీ బడ్జెట్ లో ఉంటాయని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పార్టీలన్నీ కలసి రావాలని పిలుపునిచ్చారు. ఆంధ్రా పార్టీల మాయలో తెలంగాణ ప్రజలు పడరాదని అన్నారు.

More Telugu News