: అమీర్ ఖాన్ కు కోర్టు నోటీసులు

బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కు చంఢీగఢ్ న్యాయస్థానం నోటీసులు జారీచేసింది. 'సత్యమేవ జయతే' కార్యక్రమంలో స్వలింగ సంపర్కాన్ని ప్రోత్సహిస్తున్నారంటూ న్యాయవాది మన్ దీప్ కౌర్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు నోటీసులు జారీచేసింది. ఈ నోటీసులపై డిసెంబర్ 19 లోగా వివరణ ఇవ్వాలంటూ పేర్కొంది. అక్టోబర్ 19న ప్రసారమైన 'సత్యమేవ జయతే' ఎపిసోడ్ లో, స్వలింగ సంపర్కంపై సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తున్నారని కౌర్ తన పిటిషన్ లో ఆరోపించారు.

More Telugu News