: ప్రపంచ రికార్డు సృష్టించిన మిస్బావుల్ హక్

పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ మిస్బావుల్ హక్ టెస్టుల్లో ప్రపంచ రికార్డు సృష్టించాడు. అబుదాబిలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో వేగవంతమైన అర్ధ సెంచరీ సాధించి, టెస్టుల్లో అత్యంత వేగవంతమైన అర్ధసెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు పుటలకెక్కాడు. కేవలం 21 బంతుల్లోనే 50 పరుగులు చేసిన మిస్బావుల్ హక్, అంతర్జాతీయ టెస్టు క్రికెట్ లో అతి తక్కువ బంతుల్లో అర్ధసెంచరీ నమోదు చేసిన వ్యక్తిగా రికార్డు కొట్టాడు.

More Telugu News