కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత యెడ్యూరప్పకు కర్ణాటక హైకోర్టులో చుక్కెదురైంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో యెడ్యూరప్పపై దర్యాప్తును కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది.