: చిట్టచివరి బాధితుడికి సాయం అందేంత వరకు తుపాను ప్రభావిత జిల్లాల్లోనే ఉంటా: చంద్రబాబు

హుదూద్ తుపాను ప్రభావిత జిల్లాలో సహాయక చర్యల పర్యవేక్షణ కోసం చంద్రబాబు నాయుడు గన్నవరం బయల్దేరి వెళ్ళారు. అక్కడి నుంచి ఆయన రోడ్డు మార్గం ద్వారా విజయవాడ వెళతారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాదులో మాట్లాడుతూ, చిట్టచివరి బాధితుడుడికి సాయం అందేంత వరకు తుపాను ప్రభావిత జిల్లాల్లోనే ఉంటానని ఉద్ఘాటించారు.

More Telugu News