: ఒపెనర్లిద్దరూ ఔట్...టీమిండియా 72/2

ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో వెస్టిండీస్, భారత జట్ల మధ్య ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా రెండో వన్డే ఆరంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించింది. కేవలం ఒక్క పరుగు చేసిన ధావన్ ను టేలర్ బౌల్డ్ చేయడంతో టీమిండియా తొలివికెట్ కోల్పోయింది. నిలదొక్కుకుంటాడని భావించిన రహానే (12) బ్రావోకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో టీమిండియా 17 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి కేవలం 72 పరుగులు చేసింది.

More Telugu News