: నోబెల్ ప్రైజ్ బాలికా విద్యపై అవగాహన పెంచుతుంది: మలాలా

తనకు లభించిన నోబెల్ శాంతి బహుమతి బాలికలకు విద్యపై అవగాహన పెంచేందుకు ఉపయోగపడుతుందని మలాలా యూసెఫ్ జాయ్ పేర్కొన్నారు. నోబెల్ శాంతి బహుమతి వచ్చిందని తెలిసిన ఆమె మాట్లాడుతూ, అవార్డు అల్లా ఆశీర్వాదమని అన్నారు. మలాలా కుటుంబం మొత్తం ఆనందాశ్చర్యాల్లో ఉన్నారని మలాలా సోదరుడు తెలిపారు. బాలికా విద్యను ప్రోత్సహించేందుకు ఈ అవార్డు ఎంతో ప్రోత్సాహమిస్తుందని వారు పేర్కొన్నారు.

More Telugu News