: గూగుల్ 'ఫాబ్లెట్' కోసం రెడీగా ఉండండి

పెద్ద సైజు స్మార్ట్ ఫోన్ విభాగంలో గూగుల్ 'ఫాబ్లెట్' కూడా పోటీ పడబోతోంది. ఈ నేపథ్యంలో 5.9 ఇంచుల స్క్రీన్, హై రెజొల్యూషన్ డిస్ ప్లే కలిగిన 'ఫాబ్లెట్'ను ఈ నెలలో మార్కెట్లో రిలీజ్ చేయబోతోందట. 'షాము' పేరుతో వస్తున్న ఈ నెక్సస్ ఫోన్... ఆపిల్ ఐఫోన్ 9 ప్లస్ (5.5 ఇంచులు) కంటే, శామ్ సంగ్ గెలాక్సీ నోట్ (5.7 ఇంచులు) కంటే పెద్దదిగా ఉంటుందని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. అదే సమయంలో కొత్త వర్షన్ ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ను విడుదల చేయాలని గూగుల్ ప్లాన్ చేస్తోందట.

More Telugu News