: నుజ్జు నుజ్జయిన మోహన్ బాబు కారు...తప్పిన ప్రమాదం

ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. అయ్యప్ప మాల దీక్షలో ఉన్న మోహన్ బాబు తన కార్యాలయం నుంచి రేంజ్ రోవర్ కారులో ఇంటికి వెళ్తుండగా మాదాపూర్ సమీపంలో అతని కారును మరో కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన కారు ధ్వంసమైంది. ఈ ప్రమాదం నుంచి మోహన్ బాబు సురక్షితంగా బయటపడ్డారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News