: సుప్రీంకోర్టుకు వెళ్తాం: జయ తరఫు న్యాయవాది

అక్రమాస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు కర్ణాటక హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో అన్నా డీఎంకే శ్రేణులు విచారంలో మునిగిపోయాయి. అయితే, హైకోర్టు తీర్పు కాపీ తమకు ఇంకా అందలేదని... అది అందిన తర్వాత తాము సుప్రీంకోర్టుకు వెళతామని జయ తరఫు న్యాయవాది తెలిపారు.

More Telugu News