: జయలలిత జైలు శిక్షకు నిరసనగా పాఠశాలలు బంద్

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జైలు శిక్ష విధింపుకు నిరసనగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. బెంగళూరు పరప్పన అగ్రహారం జైలు ఎదుట జయలలిత అభిమానులు రోజుకో రీతిలో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నారు. తమిళనాట పాఠశాలల యాజమాన్యాలు ఏకంగా బంద్ ప్రకటించాయి. దీంతో ఈ నెల 7న తమిళనాడులోని అన్ని ప్రైవేట్ పాఠశాలలు బంద్ పాటించనున్నాయి.

More Telugu News